ఉక్రెయిన్‌లోని అర్సిలార్‌మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై క్షిపణి దాడి: ఇద్దరు మృతి, నిలిచిన ఉత్పత్తి
భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిత్తల్ యాజమాన్యంలోని స్టీల్ ప్లాంట్‌పై రష్యా దాడి జరగడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో ప్లాంట్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.