జియోహాట్‌స్టార్‌లో సందడి చేస్తున్న టాప్ 10 కంటెంట్: థ్రిల్లర్ సినిమాలకే ప్రేక్షకుల జై కొడుతున్నారు
ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల వివరాలు ఇవే. తెలుగు మరియు మలయాళ భాషా చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.