వెండితెరపైకి మీర్జాపూర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. తెలుగులో దూసుకువస్తున్న ట్రైలర్!
అత్యంత ప్రజాదరణ పొందిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విడుదలైన తెలుగు ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేస్తోంది.